• UPSC EPFO | ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPFO)లో ఖాళీగా ఉన్న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం క‌లిగి ఉండాలి.
  • ఈ ప్ర‌క‌ట‌న ద్వారా 323 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
  • అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కాగా మార్చి 27 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.
  • మొత్తం పోస్టులు : 323
  • పోస్టులు : ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్
  • అర్హత‌లు : గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం క‌లిగి ఉండాలి.
  • వ‌య‌స్సు : రిజర్వేషన్ బట్టి 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
  • అప్లికేషన్‌ ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 17
  • వెబ్‌సైట్‌: upsconline.nic.in లేదా upsc.gov.in