తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

  • తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

  • ఈ నెల 20 వరకు అఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

Thank you for reading this post, don't forget to subscribe!

  • గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
  • 9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్కు దరఖాస్తు చేశారు.
  • ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.
  • రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది అర్హత సాధించారు.

 

    THANK YOU
    DIVITI VENKATESH
    CONTACT NO: 9505360250