Thank you for reading this post, don't forget to subscribe!

 

నేడు  TG ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

 రాష్ట్రంలో లో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందాలని సూచించింది.