Breaking news:-

Thank you for reading this post, don't forget to subscribe!

 

చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్(శేర్లింగంపల్లి అసెంబ్లీ) 2nd Round ముగిసే సమయానికి..! అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 3933

బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 23394

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 9225

ముందంజలో దూసుకుపోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి 14169 ఆధిక్యం

*చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్ (all అసెంబ్లీ
కౌంటింగ్)* **2nd Round** ముగిసే సమయానికి..! *అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు*

*బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:-* 17959

*బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:-* 85,306

*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:-* 54,964

*ముందంజలో దూసుకుపోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి* 30,342ఆధిక్యం