• నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు
  • న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1377 పోస్టులను భర్తీ చేస్తున్నది.
  • ఇవి హెడ్‌క్వార్టర్స్‌, రీజినల్‌ ఆఫీసులు, జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఉన్నాయి.
  • దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
  • ఈ నెల 30తో అప్లికేషన్లు ముగుస్తాయి.
  • అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

Thank you for reading this post, don't forget to subscribe!

  • మొత్తం పోస్టులు: 1377
  • ఇందులో ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌-121, స్టెనోగ్రాఫర్-23, కంప్యూటర్ ఆపరేటర్-2, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌-4, మెస్ హెల్పర్-442, ల్యాబ్ అటెండెంట్-161, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-5, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్-12, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-381, క్యాటరింగ్ సూపర్‌వైజర్-78, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్-128, లీగల్ అసిస్టెంట్-1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19 చొప్పున పోస్టులు ఉన్నాయి.
  • అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.