మహిళలకు నెలకు రూ 2500 ప్రతి నెల నేరుగా మీ ఖాతాలోకి జమ చేస్తారు ప్రభుత్వం ప్రకటన

Thank you for reading this post, don't forget to subscribe!

మహిళలకు శుభ వార్తా, ఇప్పుడు నెలకు రూ.2,500 ప్రభుత్వం మహిళల బ్యాంక్ ఖాతాలో డెపోజిట్ చేస్తారు మంత్రిగారు ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు, అందులో ఇప్పుడు ఎన్నో పథకాలను అమల చేశారు, ఇంకా ఎన్నో పథకాలు త్వరలో అమల చేస్తారు.

ఇటీవల మంత్రి సీతక్క ఒక్క కీలక ప్రకటన చేశారు, ఈ ప్రకటన తెలంగాణ మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తారు అనే విషయం సంబంధించినది. ఈ పథకం సంబంధించిన నవీకరణ మంత్రి సీతక్క గారు ప్రస్తావించారు.

అర్హత ఉన్న మహిళలకు ప్రతి నెల రూ.2,500 అందిస్తారు, ఈ పథకం త్వరలో అమల చేస్తారు అని ప్రకటించారు. మంతి సీతక్క గారు ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం ప్లాట్లు అందించడానికి రూ.5 లక్షలు అందించే పథకం కూడా త్వరలో అమల చేస్తారు అని ప్రకటించారు.

మహిన్య శక్తి పథకం కోసం రూ.1 లక్ష కోట్లు బ్యాంకులు రుణం అందించడానికి ఒక్క లక్ష్యం పెట్టుకున్నారు, ఈ పథకం స్వయం సహాయక సంఘాలు కోసం ప్రారంభించారు. ఈ పథకం తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు లభిస్తుందా మరియు ఈ పథకం కోసం ప్రభుత్వం జారీ చేసిన నియమాలు ఏంటి?

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు లో ప్రయాణం చేసే సౌక్ర్యమ్ కూడా అందించారు, కానీ చాలా మండి గ్యాస్ సిలిండర్ సంబంధించిన రూ.500 సుబ్సిడీ పథకం నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పథకాలు కొందరికి మాత్రమే వర్తిస్తుంది అని ఎన్నో ఫిర్యాదులు దాఖలయ్యాయి.

ప్రభుత్వం రేషన్ కార్డులను కూడా త్వరగా అందించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు రేషన్ కార్డు ఉంటే మాత్రమే ఈ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు లాభాలు పొందవచ్చు, కానీ ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కొత్త రేషన్ రేషన్ కార్డులను ప్రసరణ చేయడానికి.