మహేశ్వరం మండలం లోని వివిధ గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ క్రీడాకారులకు చక్కని శుభవార్త.

Thank you for reading this post, don't forget to subscribe!

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మండల పంచాయతీ క్రికెట్ కప్ 2024 ను ఈనెల 24వ తారీఖు నుండి జూన్ రెండవ తారీకు వరకు నిర్వహించబడుతుంది.

కనుక మహేశ్వరం మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 32 టీంలను ఏర్పాటు చేసుకొని ప్రతి టీం పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రతిభను మీలో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని పదిమందికి తెలియజేసే అవకాశం ప్రతి క్రికెట్ క్రీడాకారునికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది.

కాబట్టి ప్రతి గ్రామంలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ టోర్నమెంట్ను దిగ్విజయంతం చేయవలసిన బాధ్యత అందరికి ఉంది కాబట్టి తప్పకుండా వస్తారని మనసారా కోరుకుంటూ.

ఇట్లు

మీ ఆర్గనైజర్స్
మోహన్ రాథోడ్ నాగిరెడ్డిపల్లి తండా.