హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

Thank you for reading this post, don't forget to subscribe!

🍥సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మొత్తం 581 ఉద్యోగాలకు ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు జరగనున్నాయి.