https://schooledu.telangana.gov.in/

 

Thank you for reading this post, don't forget to subscribe!

http://cce.telangana.gov.in/CCE/

 

 

Student Progress Cards ను తరగతి వారిగా ఒకేసారి ప్రింట్ ఎలా తీసుకోవాలి?

👉 CCE – Reports ను క్లిక్ చేయండి

👉 Student Progress Card ను క్లిక్ చేయండి

👉 Academic Year & Class సెలెక్ట్ చేసి “GO” ను క్లిక్ చేయండి

👉 ఎరుపు కలర్ లో కనిపించే “Click Here” ను క్లిక్ చేయండి

👉 మీరు సెలెక్ట్ చేసిన తరగతిలోని మొత్తం విద్యార్థుల Progress Cards డిస్ ప్లే అవుతాయి

👉 చివరి Progress Card కింది భాగంలో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల Progress Cards ప్రింట్ తీసుకోవచ్చు

 

THANK YOU

DIVITI VENKATESH

CONTACT NO: 9505360250