NEET UG 2024: నీట్ (యూజీ) అడ్మిట్ కార్డులు విడుదల..
Thank you for reading this post, don't forget to subscribe!
డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
లింక్
https://neet.ntaonline.in/frontend/web/admitcard/index
🔶నీట్ (యూజీ) పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
🍥దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2024) పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
మే 5న (ఆదివారం) జరిగే ఈ పరీక్షకు ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. తాజాగా అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
నీట్ పరీక్షకు ఈసారి 24లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు 557 కేంద్రాల్లో, విదేశాల్లో 14 సిటీల్లో ఎన్టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏదైనా ఇబ్బంది ఎదురైతే 011-40759000 లేదా [email protected]కు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.