💥IFMIS APP లో AADHAR CARD  UPDATION

Thank you for reading this post, don't forget to subscribe!

 1. IFMIS App open చేయండి.

 2. Dashboard ప్రక్కన ఉన్న మూడు గీతలపై click చేసి Employee Details లోకి వెళ్లండి.

 3. Next click చేయండి.

 4. Screen ని పైకి scroll చేయండి.

 5. అక్కడ Aadhar Number xxxx xxxx 69 అని ఈ విధంగా ఉంటే ఆధార్ అప్ డేట్ అయి ఉన్నట్లు.(మీ ఆధార్ నంబర్ లోని 9 మరియు 10 వ డిజిట్స్ 

     మాత్రమే కనిపిస్తాయి.మొదటి ఎనిమిది నంబర్స్ లో X ఉంటుంది)

 6. Only Aadhar Number అని ఉంటే DDO Employee Masters లోకి వెళ్లి update చేయాలి.ఇది DDO లు మాత్రమే చేయగలరు

 

ముఖ్య గమనిక :—

ఈ నెల salary bill dto/sto లొ submit చేసారా bill retun తీసుకొని adhar లింక్ చేసి మళ్ళా submit చేయాలి adhar లింక్ చేస్తేనే ఈనెల శాలరీ వస్తుంది అందరూ ఈ విషయాన్నీ గమనించి గలరు

 

THANK YOU

DIVITI VENKATESH

CONTACT NO: 9505360250