*💥DSE నుండి DEO లకు వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు (29-06-2024)సాయంత్రం లోగా అన్నీ జిల్లాల ఫైనల్ సీనియారిటీ లిస్టులు విడుదల చేయాల్సి ఉంది.*

Thank you for reading this post, don't forget to subscribe!

*▶️ వెంటనే ఈ రోజు (29-06-2024)రాత్రి నుండి రేపు(30-06-2024) మధ్యాహ్నం వరకు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది.*

*▶️వెబ్ ఆప్షన్లు పూర్తైన తరువాత 30-06-2024 సాయంత్రం వరకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం.*

*▶️తదుపరి తేదీ(01-07-2024) ఉదయం లోగా ట్రాన్స్ఫర్ అలాట్మెంట్ ఆర్డర్స్ విడుదల.*

*రిలీవింగ్:: 30-06-2024*

*జాయినింగ్::01-07-2024*

*ఇదీ విద్యా శాఖ ప్రణాళిక , దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉన్న వారు తమ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసి సిద్ధం చేసుకోగలరు.*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m